WhatsApp Image 2023-06-24 at 11.54.59 PM

APTSTEACHER.COM

ఆంధ్రా తెలంగాణ టీచర్స్ -LATEST JOBS INFO

Teachers Diary

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని కాకుండా ప్రతి టీచర్ కి కంపల్సరీ అవసరమైంది అలాగే కంపల్సరిగా వాళ్ళు మరి నిర్వహించాల్సినటువంటి పుస్తకాలలో అత్యంత ప్రధానమైనది ఏమిటంటే మరి టీచర్ల డైరీ టీచర్ల డైలీ లో మరి టీచర్లు వారు ఆరోజు చేయవలసినటువంటి అన్ని రకాల పనులు ప్రాజెక్టులు అలాగే విద్యార్థులకు బోధించాల్సినటువంటి అంశాలు వాటితో పాటుగా మరి టీచర్లు స్వతహాగా వారు చేయాలనుకున్న ప్రాజెక్టుల వివరాలు అలాగే సబ్జెక్టు అనుసరించి రాబోయే పరీక్షలు అనుసరించి విద్యార్థులకు అందించాల్సినటువంటి మెటీరియల్ అనుసరించి అన్ని రకాల అంశాలను దినచర్యలో భాగంగాను అలాగే వాళ్ళు టీచర్ల యొక్క అకాడమీకు క్యాలెండర్ ఏదైతే ఉందో దాన్ని అనుసరించి వాళ్ళు ఇక మరి టీచర్ల డైరీ ని పొందుపరచుకోవాల్సి ఉంటుంది ఈ డైరీలో ముఖ్యంగా ఉపయోగించాల్సినటువంటి అంశాలు ముఖ్యంగా రాయాల్సినటువంటి విధానము ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పేజీలో ఉన్నటువంటి ఇక డైరీ అంశాలు మీకు ఉపయోగకరంగా ఉంటాయని భావిస్తున్నాము ఇక టీచర్ డైరీ రాసేటప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎటువంటి మరి సెంటెన్స్ ప్రైసెస్ ఉపయోగించాలి అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దానిలో భాగంగా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ డైరీలో మరి టీచర్స్ డైరీ ప్రైసెస్ అనేవి అలాగే సెంటెన్స్ అనేవి ఎలా రాయాలి అనేది క్లియర్గా ఇక్కడ ఇవ్వటం జరిగింది కాబట్టి టీచర్స్ డైరీ రాసేటప్పుడు వారు ఇచ్చేటువంటి పిల్లలలో సాధించాల్సిన సామర్ధ్యాలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళు చేయదలుచుకున్న పనిని చాలా స్పష్టంగా డైలీ లో పేర్కొనవలసి ఉంటుంది కాబట్టి ఆ డైరీలో ఎటువంటి అంశాలను మనం రాయాలనేది ఇక్కడ ఇచ్చినటువంటి ఈ కింది లింక్ ని క్లిక్ చేసినట్లయితే టీచర్ డైరీ కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు మీకు దొరికే అవకాశం ఉంది ధన్యవాదాలు

Possible expressions used in Teacher's diary CLICK LINK BELOW.

Scroll to Top