WhatsApp Image 2023-06-24 at 11.54.59 PM

APTSTEACHER.COM

ఆంధ్రా తెలంగాణ టీచర్స్ -LATEST JOBS INFO

DEPARTMENT OF SCHOOL EDUCATION SYLLABUS DIVISION FOR ENGLISH FOR ACADEMIC YEAR 2023 TO 2024

విద్యా సంవత్సరం 2023 2024 సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు మరి సిలబస్ విభజన క్రమాన్ని ప్రకటించడం జరిగింది. మరి ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు కూడా తెలుగు హిందీ ఇంగ్లీషు మ్యాథ్స్ అలాగే సైన్సు మరియు సోషల్ సబ్జెక్టులకు సంబంధించి మరి యూనిట్ల వారీగా అలాగే అందులో నుండి ముఖ్యమైన అంశాల వారీగా సిలబస్ ని మరి విభజిస్తూ దాని యొక్క క్రమాన్ని ప్రకటించడం జరిగింది. దాన్ని అనుసరించి విద్యార్థుల్లో సాధించవలసినటువంటి సామర్ధ్యాలను అందులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది ప్రతి టాపిక్ వైస్ గాను ప్రతి యూనిట్ వైస్ గాను మరి విద్యార్థుల్లో మరి టీచర్లు సాధించవలసినటువంటి సామర్ధ్యాల వివరాలను పొందుపరచడం జరిగింది అలాగే ఏ టాపిక్ ని ఎంతవరకు ప్రకటించాలి అలాగే టాపిక్కు సంబంధించి ఏ ఏ అంశాలను ముఖ్యంగా విద్యార్థులకు తెలియజేయాలి విద్యార్థుల్లో వాటిని అనుసరించి సాధించాల్సినటువంటి లక్ష్యాలు అలాగే సామర్ధ్యాల పట్టికను కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. దీన్ని అనుసరించి మరి ఈ మ్యాచ్ అలాగే సైన్సు సోషల్ కి సంబంధించి మరి యూనిట్ వారీగా కొత్త సిలబస్ను అనుసరించి ఈ యొక్క సామర్ధ్యాలను పొందుపరిచి వాటిని విభజించడం జరిగింది విద్యార్థుల విద్యార్థులలో సాధించవలసినటువంటి ఈ సామర్ధ్యాలను మరి యూనిటీ వారీగా టాపిక్ వారీగా మరి ప్రకటించడం జరిగింది కావున వాటిని దృష్టిలో ఉంచుకుని టీచర్లు విద్యాబోధన చేసినట్లయితే వారు వారి యొక్క సామర్ధ్యానికి అనుగుణంగా విద్యార్థుల్లో సామర్థ్యాలు సాధించడానికి ఈ యొక్క విద్యాసంవత్సర మరి సిలబస్ విభజన క్రమం అనేది విద్యార్థులకు ఉపయోగకరంగాను టీచర్లకు మరి తేలికగాను విద్యాబోధన ఉంటుందని భావించడం జరిగింది ధన్యవాదాలు
Scroll to Top