WhatsApp Image 2023-06-24 at 11.54.59 PM

APTSTEACHER.COM

ఆంధ్రా తెలంగాణ టీచర్స్ -LATEST JOBS INFO

SCHOOL ASSISTANTS(SA) PROMOTIONS

SA PROMOTIONS schedule june 2023

ఆంధ్రప్రదేశ్లో టీచర్ల బదిలీల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూలు జులైలో మరి విడుదల చేయడం జరిగింది జులై జూన్ 2023 నాడు ఈ యొక్క షెడ్యూల్ ని విడుదల చేయడం జరిగింది. అయితే ఈ షెడ్యూల్లో పేర్కొన్న అంశాలను అనుసరించి మరి టీచర్లందరికి కూడా మరి 8 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న ప్రతి టీచర్ కూడా పక్కాగా బదిలీ కావాలని చెప్పి అందులో పేర్కొన్నారు అలాగే ఇది సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి హెడ్మాస్టర్లు కూడా బదిలీ అవ్వాలని చెప్పేసి అందులో పేర్కొనడం జరిగింది అయితే ఈ షెడ్యూలు అనుసరించి మరి మొట్టమొదటిసారిగా మరి టీచర్లకు సీనియారిటీ జాబితాలు ప్రకటించారు దానికంటే ముందు మరి ఖాళీల వివరాలు కూడా ప్రకటించారు అలాగే తెలుగు హిందీ ఇంగ్లీషు అలాగే మరి గణితము సైన్సు సోషల్ కు సంబంధించినటువంటి అభ్యర్థుల సీనియారిటీ జాబితాలు ప్రొవిజినల్ సీనియారిటీ జాబితాలు అలాగే మరి ర్యాంకుల వారిగా పాయింట్లు అనుసరించి ఫైనల్ సీనియారిటీ జాబితాలను ప్రకటించి మరి ఫైనల్ ఖాళీల వివరాలు కూడా ప్రకటించిన పెదపా ఇచ్చిన షెడ్యూల్ అనుసరించి ఈ యొక్క బదిలీల ప్రక్రియను సజావుగా మరి జూన్ 9 వ తేదీ నాటికి పూర్తి చేయటం జరిగింది. ఈ 2023 జూన్ నాటికి ఈ యొక్క బదిలీల ప్రక్రియ ముగిసింది అయితే దీనికి సంబంధించినటువంటి షెడ్యూలు అలాగే దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను కింద లింకు ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ధన్యవాదాలు
Scroll to Top