WhatsApp Image 2023-06-24 at 11.54.59 PM

APTSTEACHER.COM

ఆంధ్రా తెలంగాణ టీచర్స్ -LATEST JOBS INFO

MEO POSTS INFO IN AP

MANDAL EDUCATION OFFICER 1 POSTS COUNSELLING SCHEDULE RELEASE RELEASED IN AP G.O.MS No. 154

ఆంధ్రప్రదేశ్లో మండల విద్యాశాఖ అధికారి పోస్టులను కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది పాత గతంలో ఉన్నటువంటి ఎంఈఓ 1 పోస్టు స్థానంలో అదనంగా ఎంఈఓ 2 పోస్టును కూడా క్రియేట్ చేసి వారికి పదోన్నతులు ద్వారా ఆ యొక్క పోస్టులను భర్తీ చేయడం జరిగింది. దీనిలో భాగంగా జీవో నెంబర్ 154ను రిలీజ్ చేయడం జరిగింది అందులో పేర్కొన్న అంశాలను అనుసరించి మరి సీనియర్లు అయినటువంటి హెడ్మాస్టర్స్ హెడ్మాస్టర్స్ ని మరి ఎంఈఓ 2 పోస్ట్ కి మరియు ప్రమోట్ చేయడం జరిగింది పదోన్నతి కల్పించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి షెడ్యూలు జూలై నెలలో ఇవ్వటం జరిగింది జులై 2023లో ఈ యొక్క ప్రాసెస్ పూర్తి చేయడం జరిగింది దానికి సంబంధించి ముందుగా మరి ఖాళీల వివరాలు ప్రకటించారు ఏ ఏ మండలాల్లో ఎంఈఓ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయో వాటిని మొదట ప్రకటించడం జరిగింది ఆ తర్వాత సీనియారిటీ జాబితాలను మరి హెడ్మాస్టర్స్ వాళ్ళ సీనియారిటీ జాబితాలను విడుదల చేయడం జరిగింది. ఆ సీనియారిటీ జాబితాలో ఉన్నటువంటి అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి మరి పదోన్నతి ప్రక్రియ ద్వారా ఈ మండల విద్యాధికారి 2 పోస్టును మరి భర్తీ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి షెడ్యూలు అలాగే దానికి సంబంధించిన జీవో 1504ను కూడా ఇక్కడ కింద లింకులో మీకు పొందుపరచడం జరిగింది మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది థాంక్యూ సో మచ్ ధన్యవాదాలు
Scroll to Top