WhatsApp Image 2023-06-24 at 11.54.59 PM

APTSTEACHER.COM

ఆంధ్రా తెలంగాణ టీచర్స్ -LATEST JOBS INFO

HEADMASTER PROMOTIONS TEACHERS PROMOTIONS

Hm promotions schedule in AP june 2023

HM promotions schedule june 2023

Andhrapradesh state government ,Department of school education scheduled to give head master promotions with the selected school assistants in government and zilla parishad high schools where there are vacancies to be filled

ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలో హెడ్మాస్టర్ పదోన్నతులకు సంబంధించిన షెడ్యూలు జూన్ నెలలో ఇవ్వటం జరిగింది అలాగే జులై నాటికి ఈ యొక్క షెడ్యూల్ మొత్తం పూర్తయి హెడ్మాస్టర్స్ ప్రమోషన్స్ ప్రక్రియ కూడా మొదలైంది ఈ హెడ్మాస్టర్స్ ప్రమోషన్ ప్రక్రియలో భాగంగా ముందుగా షెడ్యూలు ప్రకటించడం జరిగింది. ఆ షెడ్యూలు షెడ్యూల్లో ఇచ్చినటువంటి మరి తేదీలను అనుసరించి క్రమంగా మొదట ఖాళీల వివరాలు అలాగే సీనియారిటీ లిస్టులు ప్రకటించడం జరిగింది ఆ తర్వాత ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చి ఆ పిదప ఆప్షన్స్ లో అభ్యంతరాలు ఉన్నట్లయితే వాటిని పరిశీలనకు కూడా సమయం కేటాయించడం జరిగింది. ఆటో పేదవా మరి ఆప్షన్స్ నమోదు చేసుకున్న వారి పాయింట్ల ఆధారంగా వాళ్ళకి ప్లేస్ లను కూడా కేటాయించడం అనేది జరిగింది కాబట్టి ఇది 2023 జూన్ కి సంబంధించి అలాగే జులైకి సంబంధించినటువంటి హెడ్మాస్టర్ ప్రమోషన్స్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలు అలాగే ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్నటువంటి హెడ్మాస్టర్స్ యొక్క ప్రమోషన్స్ అనేవి ఈ 2023 సంవత్సరానికి జులై నెలలోనే పూర్తి చేయడం జరిగింది దానికి సంబంధించిన షెడ్యూల్ దాని యొక్క లింకు కింద ఇవ్వటం జరిగింది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అందరికీ ధన్యవాదాలు
Scroll to Top