WhatsApp Image 2023-06-24 at 11.54.59 PM

APTSTEACHER.COM

ఆంధ్రా తెలంగాణ టీచర్స్ -LATEST JOBS INFO

NCERT DELETED CHAPTERS FOR ALL SUBJECT FROM 8TH,9TH,10TH CLASSES

NCERT has introduced new syllabus for 8th class 9th class and 10th class for all subjects and it has deleted many topics from all subjects . You may know that the list of deleted topics from all subjects for 8th class 9th class and 10th class here in this page

You can download the deleted syllabus topic wise and subject wise from class 8th 9th and 10th classes. click on BELOW LINKS

ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మరి ముఖ్యంగా తొమ్మిది పది తొమ్మిది ఎనిమిది తరగతులకు సంబంధించినటువంటి విద్యార్థుల సిలబస్ నుంచి అనేక పాటలను తొలగించడం జరిగింది కావున తొలగించబడినటువంటి పాఠాలు మరి ముఖ్యంగా తెలుగు హిందీ ఇంగ్లీషు లెక్కలు గణితం సైన్సు సోషల్ కి సంబంధించి ఆయా సబ్జెక్టులో తొలగించబడినటువంటి పాఠాలు లిస్టు లేదా మరి యూనిట్ల లిస్టును కింద లింక్ లో మీకు పొందుపరచడం జరిగింది కాబట్టి టీచర్లు బోధించేటప్పుడు ఆయా పాటలను మరి తప్పించి తొలగించి మిగిలిన పాఠాలు మాత్రమే వాడు బోధించాల్సి ఉంటుంది మరి జాతీయ విద్యా మండలి అలాగే రాష్ట్రీయ విద్య మండలి ఏ ఏ అంశాలను ప్రెస్క్రైబ్ చేశారు ఏ అంశాలను విద్యార్థులకు బోధించమని సూచించారో ఆ అంశాలు మాత్రం బోధించాల్సి ఉంటుంది దానికంటే ముందు అయితే జాతీయ విద్యా మండలి రాష్ట్ర విద్యా మండలి తొలగించడం జరిగిందో ఆయా అంశాలను దృష్టిలో ఉంచుకుని వాటిని తొలగించి విద్యార్థులకు బోధించాల్సి ఉంటుంది కాబట్టి ఇచ్చినటువంటి మరి సూచనల అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా ఈ యొక్క పాటలను తొలగించడం జరిగింది.


కావున వాటిని మినహాయించి మిగిలిన అంశాలను విద్యార్థులకు బోధించాల్సి ఉంటుందని మనవి ఆ యొక్క తొలగించబడినటువంటి పాఠాలు తొమ్మిదో తరగతి అలాగే 8వ తరగతికి సంబంధించి తొలగించబడినటువంటి పాఠాల వివరాల లిస్టు కింద ఇవ్వటం జరిగింది కిందించిన లింకును క్లిక్ చేసి ఆ యొక్క లిస్ట్ మీరు పొందవలసిందిగా కోరడమైనది ధన్యవాదాలు
images (1)

DELETED TOPICS

Scroll to Top