WhatsApp Image 2023-06-24 at 11.54.59 PM

APTSTEACHER.COM

ఆంధ్రా తెలంగాణ టీచర్స్ -LATEST JOBS INFO

How to complaint Banking Ombudsman

gpay ppay logo


ఫోన్ పే, గూగుల్ పేలో డబ్బులు వేరేవాళ్లకు పంపిస్తే ఇలా చేయండి.


ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం తదితర UPI పేమెంట్స్ సమయంలో డబ్బులు ఒక్కోసారి ఒకరికి పంపించబోయి మరొకరికి పంపిస్తుంటాం. అప్పుడు వెంటనే 18001201740 నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. ఆ తర్వాత మీ సంబంధిత బ్యాంక్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే వాళ్లు ఒక ఫామ్ ఇస్తారు. దాన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. బ్యాంక్ వాళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే bankingombudsman.rbi.org.in వెబ్ సైట్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు.

BANKING OMBUDSMAN

 బ్యాంకింగ్ ఆమ్బుడ్స్ మాన్ కి అప్లై చేసే ముందు మీకు పైన ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేయండి తర్వాత మూడు రకాల సమస్యలకు సంబంధించి బ్యాంకింగ్ ఆమ్బుడ్స్ మెన్ పేజీ ఓపెన్ అవుతుంది దాన్లో బ్యాంకు రిలేటెడ్ గా ఉన్నటువంటి సమస్యల విషయమైతే ఒక అప్లికేషన్ పెట్టాలి అలాగే ఇతర వ్యవస్థలకు సంబంధించిన సమస్యలు బ్యాంకింగ్ తో రిలేటెడ్ గా ఉన్న సమస్యలు అయితే మరో అప్లికేషన్ పెట్టాలి అలాగే యూపీఐ పేమెంట్స్ సంబంధించి సమస్యలు అయితే మరో అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది మీకు ఇవ్వబడినటువంటి బ్యాంకింగ్ క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా పేజీ ఓపెన్ అవుతుంది దాన్లో మీకు సంబంధించిన సమస్యను ఆధారంగా చేసుకుని ఏ వ్యవస్థలో మీరు అప్లికేషన్ పెట్టాలో దాన్ని ఎంచుకోగలరు.


RBI-ESTABLISHMENT


The Reserve Bank of India was established on April 1, 1935 in accordance with the provisions of the Reserve Bank of India Act, 1934.

The Central Office of the Reserve Bank was initially established in Kolkata but was permanently moved to Mumbai in 1937. The Central Office is where the Governor sits and where policies are formulated.

Though originally privately owned, since nationalization in 1949, the Reserve Bank is fully owned by the Government of India.

Preamble

The Preamble of the Reserve Bank of India describes the basic functions of the Reserve Bank as:

"to regulate the issue of Bank notes and keeping of reserves with a view to securing monetary stability in India and generally to operate the currency and credit system of the country to its advantage; to have a modern monetary policy framework to meet the challenge of an increasingly complex economy, to maintain price stability while keeping in mind the objective of growth."

Central Board

The Reserve Bank's affairs are governed by a central board of directors. The board is appointed by the Government of India in keeping with the Reserve Bank of India Act.

Scroll to Top