WhatsApp Image 2023-06-24 at 11.54.59 PM

APTSTEACHER.COM

ఆంధ్రా తెలంగాణ టీచర్స్ -LATEST JOBS INFO

10TH ENGLISH PROJECT WORKS

పదో తరగతి విద్యార్థుల ప్రాజెక్టు అంశాలు అత్యంత ప్రధానమైనవి పదో తరగతి విద్యార్థులు రాసేటువంటి ఫార్మేటివ్ పరీక్షలు అలాగే సమ్మేటివ్ పరీక్షలకు సంబంధించి వాళ్ళ యొక్క మార్కులు క్రోడీకరించే క్రమంలో భాగంగా ప్రాజెక్టు మార్కులు అనేవి అత్యంత ప్రధాన కీలకపాత్ర పోషిస్తాయి కాబట్టి ప్రాజెక్టులు ఇచ్చినటువంటి ఇంగ్లీష్ కు సంబంధించి ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించి ఈ ప్రాజెక్టులన్ని కూడా కంపల్సరిగా చేయవలసి ఉంటుంది కాబట్టి ఈ పేజీలో మీకు ఇంగ్లీషు ప్రాజెక్టులు పదో తరగతి విద్యార్థులు చేయవలసిన ఇంగ్లీషు ప్రాజెక్టులు ఏ విధంగా ఉన్నాయి వాటిని ఎలా చేయాల్సి ఉంటుంది ఎలా సబ్మిట్ చేసి మరి మార్కులు పొందాల్సి ఉంటుందనేది మీకు ఒక అవగాహనకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. అదే విధంగా ప్రతి ఇంటికి ఎటువంటి ప్రాజెక్ట్ ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది అనేది కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. మోడల్ ప్రాజెక్ట్ కూడా మీకు అందించడం జరిగింది కాబట్టి విద్యార్థులు ఎఫ్ఏ వన్ ఫార్మేటివ్ వన్ ఫార్మేట్ టు టు ఫార్మేటివ్ త్రీ ఫార్మేటివ్ ఫోర్ పరీక్షలకు సంబంధించి వారు నిర్వహించాల్సినటువంటి ప్రాజెక్టులు మరి ఇంగ్లీష్ కు సంబంధించి అన్ని రకాల ప్రాజెక్టులు ఇక్కడ పేర్కొనడం జరిగింది కావున ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను కాబట్టి ప్రాజెక్టులు కావాలనుకుంటే కింద ఇచ్చినటువంటి లింక్ ని క్లిక్ చేసి మీరు ఇంగ్లీషుకు సంబంధించి పదో తరగతి విద్యార్థులు ఇంగ్లీష్ కు సంబంధించి చేయవలసిన ప్రాజెక్టుల లిస్టు అలాగే ప్రాజెక్టుల గ్రామాన్ని పొందవచ్చు ధన్యవాదాలు

10th class English project works for unit wise click on below link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top